[Download] ~ Kashmeera Deepa Kalika # by Nayani Krishna Kumari ~ Book PDF Kindle ePub Free
eBook details
- Title: Kashmeera Deepa Kalika
- Author : Nayani Krishna Kumari
- Release Date : January 03, 2013
- Genre: Biographies & Memoirs,Books,Travel & Adventure,Asia,
- Pages : * pages
- Size : 481 KB
Description
...ఆధునిక యుగంలో యాత్రాచరిత్రలు చాలా తక్కువ. అందుకని ఆధునిక సాహిత్యంలో మొదటిదిగా ఈ కాశ్మీర దీపకళికను ఎన్నవచ్చును. ఇది ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడిన తరువాత, పత్రికల్లోనే కొన్ని యాత్రా రచనలు చిన్నవీ పెద్దవీ కనిపించడం జరిగింది.
దీన్ని వ్రాస్తున్నప్పుడు, నేను ప్రయోగదృష్టితో వ్రాయలేదు. అంటే తెలుగులో, ఆధునికమైన యాత్రా చరిత్రలు లేవుకదా అన్న దృష్టి అప్పుడు నాకు లేదు. ఏ ప్రదేశాన్ని చూడడానికి నేను వెళ్లినా ముందుగా నాకు డైరీ వ్రాసుకోవడం అలవాటు. దాన్ని తరువాత ప్రపంచించగా అవతరించినదే ఈ కాశ్మీర దీపకళిక. ఈ రచనకు నన్ను ప్రభావితం చేసింది కేవలం నాలో ఉన్నసౌందర్య దృష్టి మాత్రమే...
Post a Comment for "[Download] ~ Kashmeera Deepa Kalika # by Nayani Krishna Kumari ~ Book PDF Kindle ePub Free"